AP CPI

Call Directions Contact the business

AP CPI Political agenda

19/08/2026
02/06/2026

కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారం మోప్పుతో పెంచినటువంటి పెట్రోల్,డీజిల్, వంట గ్యాస్ ధర ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతున్న సిపిఐ నగర కార్యదర్శి ్రీరాములు

అనంతపురం నగరంలోని 40వ డివిజన్ పార్వతమ్మ కాలనీ లోని డ్రైనేజ్ కాలువలు, మరియు రోడ్లు నిర్మించాలని, నడిమి వంక కాలువ పూడికను ...
01/06/2026

అనంతపురం నగరంలోని 40వ డివిజన్ పార్వతమ్మ కాలనీ లోని డ్రైనేజ్ కాలువలు, మరియు రోడ్లు నిర్మించాలని, నడిమి వంక కాలువ పూడికను తొలగించాలని సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ SC గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి
్రీరాములు, నగర సహాయక కార్యదర్శి రమణయ్య, జిల్లా సమితి సభ్యులు అలిపిర, గదిలింగప్ప, చాంద్ బాషా, నగర కార్యవర్గ సభ్యులు మున్నా, రాజు, కమ్మక్క, 40వ డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నవయుగ కాలనీ ప్రజలకు త్రాగునీరు అందించాలని ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి  సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం స...
01/06/2026

నవయుగ కాలనీ ప్రజలకు త్రాగునీరు అందించాలని ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ్రీరాములు, నగర సహాయక కార్యదర్శి రమణయ్య, జిల్లా సమితి సభ్యులు అలిపిర, చాంద్ భాషా, గాది లింగప్ప, నాయకులు రాజు, అక్బర్, సమ్మక్క కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

25/05/2026

*ఆర్టీసీ బస్సుల ప్రైవేటుకరణ ఆపాలి,, ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని ఈరోజు సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు లెనిన్ బాబు సిపిఐ నగర కార్యదర్శిNశ్రీరాములు జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య రమణ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్ సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఏఐటియుసి మహిళా సమైక్య మరియు ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*

*ఆర్టీసీ బస్సుల ప్రైవేటుకరణ ఆపాలి,, ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని ఈరోజు సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ...
25/05/2026

*ఆర్టీసీ బస్సుల ప్రైవేటుకరణ ఆపాలి,, ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని ఈరోజు సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు లెనిన్ బాబు సిపిఐ నగర కార్యదర్శిNశ్రీరాములు జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య రమణ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్ సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఏఐటియుసి మహిళా సమైక్య మరియు ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*

Address

Chutugutta
Vijayawada

Telephone

+919440077080

Website

Alerts

Be the first to know and let us send you an email when AP CPI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AP CPI:

Shortcuts

Share

Category