Chittiboina Omkar

Chittiboina Omkar we provide legal services and all type of services for the people who want to ask the related services

27/12/2025

, , , , ,

27/12/2025

, , , , ,

how to know our feature
18/11/2021

how to know our feature

"భృగువు, ఈ మానవ చైతన్యానికి సంబంధించిన అతి వివరమైన మ్యాపును తయారు చేసినప్పుడు, ఆయన కొంత మందికి శిక్షణ ఇచ్చారు. ఇ.....

04/10/2021

ఎలాంటి నేరం కు సంబందించిన కేసులు లో నైనా పొలీస్ లకు ప్రజలను కొట్టే అధికారం చట్టప్రకారం లేదు ఒక వేళ మిమ్మల్ని కొడితే పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం నేరం, ఆ పొలిస్ అధికారికి 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా పడుతుంది!.

ఏ కేసులో నైనా, ఎవరినైనా పోలీస్ వారు తిట్టడం గాని, లేదా కొట్టి హింసిస్తుంటే (లేదా) పోలీస్ స్టేషన్ కు రమ్మని ఇబ్బంది పెడుతుంటే ? అప్పుడు ఎమిచెయ్యాలో? చట్ట ప్రకారం మీకున్న హక్కులు ఎమిటో ప్రతి ఒక్కరు తెలుసు కొండి

అరెస్ట్ చేసిన క్షణం నుండి కోర్ట్ లో ప్రవేశ పెట్టె దాకా మీ పూర్తి బాధ్యత రక్షణ ఒక వేళ మీకు ఏమి జరిగిన పూర్తి బాధ్యత పోలీస్ వారిదే.
అందుకే అరెస్ట్ చేసే సమయం లొనే మెమో ఆప్ అరెస్ట్ ( పేపర్ ) రాపించాలి CRPC SECTION 41 B, C, D ప్రకారం పేపర్ మీద రాయామని అని అడగాలి ఎలా అంటే నేను పలానా పోలీస్ అధికారిని పలానా వ్యక్తిని పలానా నేరం కింద అరెస్ట్ చేస్తున్నను అని అధికారి పేరు అతని ర్యాంక్ కానిస్టేబుల్ ఏస్ ఐ etc.. తేదీ స్థలం ఏ స్టేషన్ కింద అరెస్ట్ జరుగుతుంది ఆ సమయంలో అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి అతనికి ఎమైన స్వల్ప లేదా తీవ్ర గాయాలు ఉన్నాయా అతని దగ్గర వుండే వస్తువులు మొత్తం పేపర్ లో రాసి అతని బంధువులు లేదా శ్రేయోభిలాషులు లేదా సమాజం లో మంచి పెరు ఉన్న వ్యక్తి సంతకం, అరెస్ట్ చేసే పోలీస్ అధికారి సంతకం, అరెస్ట్ చేసిన వ్యక్తి యొక్క సంతకం కూడా కచ్చితంగా పేపర్ లో రాయాలి దీన్నే మేమో అప్ అరెస్ట్ అంటారు అరెస్ట్ చేసిన 24 గంటల లోపే మెజిస్ట్రేట్ లేదా కోర్ట్ లో కచ్చితంగా ప్రవేశ పెట్టాలి

ఏ పోలీసు అయినా మిమ్మల్ని స్టేషన్ కి రండి అని ఫోన్ చేస్తే ముందు ఆ అధికారికి ఇలా అడగండి Crpc సెక్షన్ 169,170,50 ల ప్రకారం నోటీసులు ఇవ్వండి అని అడగండి లేదా ఆ నోటీసు ను మీ వాట్సాప్ కు పంపవలిసింది గా వినయంగా కోరుచున్నాను అని చెప్పండి.
దీని గురించి పోలీస్ వారు ఫోన్ చేసిన మొబైల్ నంబర్ కు మీరే మెసేజ్ చెయ్యండి.

ఎందుకంటె!
***********
పోలీసు వారు అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్ట్ లో ప్రవేశపెట్టక పోయిన అక్రమంగా నిర్బంధించి కొట్టుతూ అరెస్ట్ చేసి చేయలేదు మా దగ్గర లేడు అని అన్న లేక వేరె చోట నిర్బంధించి మాకు తెలియదు అన్న అప్పుడూ సామాన్యుని చేతిలో ఉన్న బ్రహ్మస్త్రం హెబియస్ కార్పస్ రిట్ కేస్ ఈ కేస్ వేస్తే కోర్టు వారే డైరెక్ట్ గా పోలీస్ వారికే అదేశాలు జారీ చేస్తుంది సంబంధిత వ్యక్తీని ప్రొడ్యూస్ ది బాడీ ఇన్ దా కోర్ట్ అంటే ఆ వ్యక్తిని కోర్ట్ లో ప్రవేశ పెట్టమని కోర్ట్ వారు ఆర్డర్ వేస్తారు అప్పుడు కచ్చితంగా పోలీస్ వారు అతని కోర్ట్ లో ప్రవేశ పెట్టాలి ARTICLE 32 ప్రకారం సుప్రీమ్ కోర్ట్ మరియు ARTICLE 226 ప్రకారం హై కోర్ట్ ఆదేశాలు జారిచేస్తుంది. హెబియస్ కార్పస్ చాలా ముక్యమైనది భారత రాజ్యాంగం ప్రజలందరికి కలిపించిన హక్కు. ఈ సమాచారం అందరికి తప్పకుండా షేర్ చెయ్యండి!...

15/05/2021

Good morning everyone
Every morning is not a starting of the day start the journey of our life
Stay home live safe
.--- chittiboina Omkar

14/05/2021
Good morning everyone Law is altimate if u punish r escape in the sence of that activity person but Dharma is thare that...
13/05/2021

Good morning everyone
Law is altimate if u punish r escape in the sence of that activity person but Dharma is thare that can punish everyone

Address

Tirupati
524224

Telephone

+918500910045

Website

Alerts

Be the first to know and let us send you an email when Chittiboina Omkar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chittiboina Omkar:

Share