Tirupati Bar Association

Tirupati Bar Association tirupati advocates association expresses its aspirations,agitations, success,welfare .. etc.

10/05/2026

తాగుబోతు అలవాటు మంచిది కాదని తాగదు మానండి అని గౌరవనీయులు సీనియర్ న్యాయవాది శ్రీ సాలబండ్ దేవేంద్రబాబు చెంజి సొంతంగా ఈ పాట రాసి అడ్వకేట్స్ అన్యువల్ డిన్నర్ మీటింగ్లో తన ప్రతిభను చాటారు.

30/04/2026

A tribute to late Sri Pasala Ponnarao, Deputy Solicitor General, Andhrapradesh

27/04/2026
శ్రీ పున్నారావు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా పనిచేస్తూ ఉన్నారు. మంచి భావాలు ఉన్న సంఘ కార్యకర్త....
27/04/2026

శ్రీ పున్నారావు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా పనిచేస్తూ ఉన్నారు. మంచి భావాలు ఉన్న సంఘ కార్యకర్త. న్యాయపరిషత్తు లో ప్రముఖ భూమిక పోషిస్తూ ఉన్నారు. నిజాయితీపరుడైన న్యాయం వాదిగా ఆయన పేరు సంపాదించారు. ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ దేవదేవుడు ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని ఉత్తమ గతులు ప్రాప్తించాలని ప్రార్థిస్తున్నాను.

ఓం శాంతి శాంతి శాంతిః

దివంగత టి. రాజశేఖర్ తో కలిసి న్యాయవాదిగా పనిచేసిన ఇరిగి శెట్టి మోహన్ అనారోగ్యంతో కాలం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ...
26/04/2026

దివంగత టి. రాజశేఖర్ తో కలిసి న్యాయవాదిగా పనిచేసిన ఇరిగి శెట్టి మోహన్ అనారోగ్యంతో కాలం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ...

ఓం శాంతి శాంతి శాంతిః

10/04/2026

బార్ కౌన్సిల్ ఎన్నికలలో విజయం సాధించిన శ్రీ శ్రీనివాస రాజు గారు కృతజ్ఞతలు తెలియజేయడానికి తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులను కలిశారు.

02/03/2026
02/03/2026

AV on new Cour Buildings

16 కోర్ట్ బిల్డింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో
01/03/2026

16 కోర్ట్ బిల్డింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో

01/03/2026

Address

Tirupati

Opening Hours

Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

9966244474

Alerts

Be the first to know and let us send you an email when Tirupati Bar Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tirupati Bar Association:

Share