గౌని ప్రతాప్ రెడ్డి , న్యాయవాది , Gowni Prathap Reddy , Advocate

  • Home
  • India
  • Rayadurg
  • గౌని ప్రతాప్ రెడ్డి , న్యాయవాది , Gowni Prathap Reddy , Advocate

గౌని ప్రతాప్ రెడ్డి , న్యాయవాది , Gowni Prathap Reddy , Advocate Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from గౌని ప్రతాప్ రెడ్డి , న్యాయవాది , Gowni Prathap Reddy , Advocate, Rayadurg.

we deal with all kinds of court cases
1 ) family matters
2 ) property litigations
3 ) Labour related cases
4 ) civil cases
5 ) crime cases
6 ) NI ACT cheque bounce cases
7 ) motor vehicle accident cases
and all kinds of litigations

24/04/2023
happy akshaya Tritiya
22/04/2023

happy akshaya Tritiya

04/08/2022

Love all

గౌని ప్రతాప్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించిన రాయదుర్గం న్యాయవాదుల సంఘం  , రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి లావణ్యగారు సహా  ...
02/04/2022

గౌని ప్రతాప్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించిన రాయదుర్గం న్యాయవాదుల సంఘం , రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి లావణ్యగారు సహా ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు గౌరవ సభ్యులందరూ ఉన్నారు .

19/02/2022

Dont use Bumper Guards to Your vehicles , its Dangerous as well as Against Indian motor vehicle Act

17/02/2022

Motor Vehicle Act

03/02/2022

Section 21 of Constitution of India states that " "No person shall be deprived of his life or personal liberty except according to a procedure established by law "
Thus article 21 secures 2 rights
1) Right to life
2) Right to personal liberty

02/02/2022

Indian Sarais act 1867

మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి...
15/01/2022

మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు.

ఈ భోగి పండుగ మంటల్లో మన గతకాలపు పాపాలు  మరియు దుక్ఖాలు అలాగే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొరోనా ఓ మైక్రాన్ వంటి రోగాలు ...
14/01/2022

ఈ భోగి పండుగ మంటల్లో మన గతకాలపు పాపాలు మరియు దుక్ఖాలు అలాగే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొరోనా ఓ మైక్రాన్ వంటి రోగాలు అన్నీ భోగిమంటల్లో భగభగ మండి మసి బూడిద అయిపోవాలని ప్రపంచానికంతటికీ మంచిరోజులు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

Address

Rayadurg

Telephone

+918340817885

Website

Alerts

Be the first to know and let us send you an email when గౌని ప్రతాప్ రెడ్డి , న్యాయవాది , Gowni Prathap Reddy , Advocate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to గౌని ప్రతాప్ రెడ్డి , న్యాయవాది , Gowni Prathap Reddy , Advocate:

Share