21/09/2026
🏦🚨 5 DAYS BANKS BANDH!
ఈ నెల 26, 27, 28, 29, 30 తేదీల్లో వరుసగా 5 రోజులపాటు బ్యాంకు సేవలకు సెలవులు ఉండనున్నాయి.
📌 బ్యాంకుకు సంబంధించిన పనులు ఉన్నవారు ముందుగానే ప్లాన్ చేసుకోండి.
⚠️ బ్యాంక్‌కు వెళ్లే ముందు సెలవు తేదీలను చెక్ చేసుకోండి!
— Maa_godavari