GANTA RAJU BJP

GANTA RAJU BJP NATION FIRST

MPS NEWSNIA విడుదల చేసిన బెంగుళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు అమర్చిన దుండగుడి ఫోటో.. పట్టించిన వారికి 10 లక్షలు రివార్డు..
07/03/2024

MPS NEWS

NIA విడుదల చేసిన బెంగుళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు అమర్చిన దుండగుడి ఫోటో.. పట్టించిన వారికి 10 లక్షలు రివార్డు..

09/01/2024

Sakshi Debate - జగన్ గారి హామీల్లో అత్యంత కీలకమైన "దశలవారీ మద్యపాన నిషేధం" అమలు చేయకుండా 99.5% మేనిఫెస్టో పూర్తి ఎలా చేశారో చెప్పాలి...👊👊

బీజేపీ మ్యానిఫెస్టో విడుదల : కీలక హామీలు ఇవేతెలంగాణ బీజేపీ ఎన్నికల హామీలను ప్రకటించింది. రిజర్వేషన్లతోపాటు రైతులు, ఆధ్యా...
18/11/2023

బీజేపీ మ్యానిఫెస్టో విడుదల : కీలక హామీలు ఇవే

తెలంగాణ బీజేపీ ఎన్నికల హామీలను ప్రకటించింది. రిజర్వేషన్లతోపాటు రైతులు, ఆధ్యాత్మికానికి సంబంధించి ప్రజలకు కీలక హామీలు ఇచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ..

బీజేపీ కీలక హామీలు ఇలా ఉన్నాయి :

* కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న ఎరువుల సబ్సిడీ ఎకరానికి రూ.18 వేలతోపాటు చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు 2 వేల 500 రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
* ప్రతి రైతుకు ఉచిత పంట బీమా అమలు చేయటం
* వరికి 3 వేల 100 రూపాయల మద్దతు ధర
* పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు
* ఆసక్తి ఉన్న రైతులకు దేవీ ఆవులను ఉచితంగా అందించడం
* జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేయటం
* ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న రిజర్వేషన్లను పున:పరిశీలించి, గిరిజన వర్గాల రిజర్వేషన్లను జనాభాకు అనుగుణంగా పెంచేలా హామీ
* ఎస్సీల్లో వెనకబడిన వారికి సాధికారత కల్పించేందుకు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయటం
* ఇండోర్ తరహాలో పారిశుధ్య కార్మికులను వేస్ట్ మేనేజ్ మెంట్ లో సహ యజమానులుగా గుర్తించడం
* ప్రభుత్వ శాఖల్లోని ఎస్సీ, ఎస్టీల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయటం
* అయోధ్య, కాశీలకు వయోవృద్ధులకు ఉచిత యాత్రలు నిర్వహించటం
* దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం 25 లక్షల రూపాయల వరకు తాకట్టు లేని.. తక్కువ వడ్డీకే రుణాలు

18/11/2023
18/11/2023

రాజగోపాల్ రెడ్డి గాని, వివేక్ గాని, విజయశాంతి గాని ఒక్కసారి కూడా కవిత అరెస్ట్ గురించి నా దగ్గర ప్రస్తావించలేదు, ఆయినా రాజకీయాలు కోసం సిబిఐని వాడుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది మాది కాదు.

బిసి ముఖ్యమంత్రి ని చేస్తాం అని చెప్పినందుకు వాళ్ళు పార్టీని వదిలేసి వెళ్లిపోయారు
*- కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.*

16/10/2023

NH Debate - రెండు దశాబ్దాలపై చిలుకు అధికారాన్ని అనుభవించి పాలనని అందించిన పార్టీ ఈరోజు చట్టాలపై మాకు నమ్మకం లేదు న్యాయస్థానాలకి నికరంలేదు అనటం దుర్మార్గం...👊👊

04/10/2023

Sakshi Debate - పొత్తులు ఉచ్చులు ఎత్తులపై మా జాతీయ అధ్యక్షులు శ్రీ జెపి నడ్డా గారు 2022లో చేసిన దిశా నిర్దేశమే మాకు శిరోధార్యం...🙏🙏

26/09/2023

JS Debate - స్కిల్ కుంభకోణంలో ప్రజా ధనాన్ని డొల్ల కంపెనీలకి బదలాయించి నగదుని ఏరకంగా చలామణి చేశారో నిర్గాంత పోయే విషయాలు వెల్లడించిన ED...🙆😲

24/09/2023

JS Debate - నరం లేని నాలుక ఏదన్నా మాట్లాడుతామని మోడీ గారిపై బిజెపిపై బురద జల్లుతాము అంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు...ఎదురుదాడి తప్పదు...☝️☝️

22/09/2023

Prime9 Debate - స్కిల్ కుంభకోణంలో దారి మళ్లిన ప్రజాధనం ఎవరి ఖాతాల్లోకి చేరింది..?? చంద్రబాబు నాయుడు గారికి ముట్టాయా...??

Address

Penugonda

Website

Alerts

Be the first to know and let us send you an email when GANTA RAJU BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GANTA RAJU BJP:

Share

Category