Adv ShaikRiyaz

Adv ShaikRiyaz With a strong foundation in constitutional and legal matters

Shaik Riyaz
⚖️ High Court Advocate – AP & TS
🗳️ Political Analyst
Voice for Justice & Rule of Law
Shaik Riyaz is a High Court Advocate practicing in Andhra Pradesh & Telangana.

01/07/2026









01/07/2026





14/03/2026

నంద్యాల కోర్టు నందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ భాష సార్ గారి ఆద్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా జడ్జి అమ్మన్న రాజా సార్ గారితో అడ్వకేట్ షేక్.రియాజ్




పరీక్ష అంటే భయం కాదు, అవకాశం 📖✨మీ ప్రతిభను నిరూపించే సమయం ఇది. ధైర్యంగా ముందుకు సాగండి 💪All The Best Dear Students Democ...
23/02/2026

పరీక్ష అంటే భయం కాదు, అవకాశం 📖✨
మీ ప్రతిభను నిరూపించే సమయం ఇది. ధైర్యంగా ముందుకు సాగండి 💪

All The Best Dear Students
Democratic students youth association
State president
Advocate Shaik Riyaz

ఈ రోజు కడప నగరం నందు  ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ముస్లిం ల యొక్క స్థిత...
08/01/2026

ఈ రోజు కడప నగరం నందు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ముస్లిం ల యొక్క స్థితి గతులు గురించి మాట్లాడుతున్న డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది షేక్.రియాజ్ అనంతరం ప్రజా సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తున్న నన్ను గుర్తించి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆంజాద్ భాష గారిచే సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

Address

Nandyal

Alerts

Be the first to know and let us send you an email when Adv ShaikRiyaz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share