Manavu e-Family Counseling Services

Manavu e-Family Counseling Services Manavu e- Family Counseling services,(Maddigunta NarasimhaRao Advocate)
H.no. 15-11-386,V.D.O,s Colony, Khammam A.P, Email:[email protected].

It is an online Family Counseling Services provider . It has been established under the among one of the main aims of Surya Savarnika Manavu Ashramam i.e the concept of the Indian Family System should be protected. In present days so many families are suffering from disturbances due to lack of tolerance and failure of identify the actual causes of domestic problems . In these situations making a

wareness among disturbed family members about their real causes is the only way to resolve their disputes.For these we are conducting Individual and Group counselings through Skype or Video Counseling system . For more details click on message button of this page or see our website, www.ssmanavu.in


ఇంటి సమస్యలను రాజకీయ నాయకుల ద్వారో , పోలిస్ వారి ద్వారో పరిష్కారానికి ప్రయత్నించడం వలన గోటి తో పోయే విషయం గొడ్డలి దాక వెళ్లి చివరకు బందాలను తెంచుతుంది . దాని వలన ఇల్లు నరకంగా మారి , ఇంట్లో ని పిల్లలు , వృద్దులు నరక యాతన అనుభవిస్తారు . మరి ఇటువంటి వాటికి తగిన పరిష్కారం చూపగలిగేవి పామీలి కౌన్సెలింగ్ సెంటర్ లు మాత్రమే . చిన్న చిన్న విషయాలకు ప్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ లకు వెళ్ళడం అందరికి కుదరక పోవచ్చు . అటువంటి వారికి మా e ప్యామిలీ కౌన్సెలింగ్ పేజీ సహాయ పడుతుందని బావించి దీనిని ప్రాంబించడమ్ జరిగింది . ఒక వేళ సమస్య తీవ్రంగా ఉంటె దానికి కూడా ఏ విదంగా చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వడం జరుగుతుంది . అంతే కాక అవసరాన్ని బట్టి గ్రూప్ కౌన్సిలింగ్ లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ లు ఇవ్వడం జరుగుతుంది . వీటి కోసం మనవు ఆశ్రమం తగిన కార్యక్రమాలు రూపొందించి వీటన్నింటిని మన సంప్రదాయ నానుడి అయిన "కుటుంభో రక్షితో రక్షితః " అనే నినాదంతో ముందుకు తీసుకు వెళ్లాలని మా ఆశయం. అందులో బాగమే ఈ "e ప్యామిలీ కౌన్సెలింగ్". ఏర్పాటు . మీ కుటుంబ సమస్యల పై సలహాల కోసం message లింక్ మీద క్లిక్ చేయవలెను . ఆ తర్వాత మీ సమస్యను క్లుప్తంగా మాకు పంపిన" యెడల , దానికి తగిన న్యాయ సలహాలు ఇవ్వబడతాయి . ఈ పేజీ కేవలం కుటుంబ పరమైన అన్నీ సలహాలు అనగా వివాహాం , భార్యా భర్తల సమస్యలు, గృహ హింస , మైనర్ పిల్లల పోషణ , వృద్దుల పోషణ, కుటుంబ ఆస్తులు తదితర విషయాలకు సంబందించి మాత్రమే సలహాలు ఇవ్వబడును . కుటుంబ బాదితులు , వారి తరపు వారు ఎవరైనా మా ఫ్యామిలి కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చు. మా సలహాలు మీ సమస్యలు తీర్చడంలో ఉపయోగపడితే , మాకు తెల్పిన యెడల , పలితాలను సమీక్షించి భవిష్యత్ లో మరింత మెరుగైన సేవలు అందించుటకు వీలగును. ఆన్ లైన్ లో ప్యామిలీ కౌన్సిలింగ్ సేవలు అందించడం అనేది పూర్తిగా వ్యక్తిగతంగానే జరుగుతుంటాయి కాబట్టి కుటుంబ సమస్యలను పబ్లిక్ లో కుటుంబ మర్యాదకు బంగం కలుగదు . పైపెచ్చు కుటుంబ ప్రైవసీ ని ఇది పూర్తిగా కాపాడేటట్లు ఆన్లైన్(vidEo) ప్యామిలీ కౌన్సిలింగ్ పద్దతి ఉంటుంది

Address

VDO'S COLONY
Khammam
507002

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 8am - 1pm

Telephone

+919399325372

Alerts

Be the first to know and let us send you an email when Manavu e-Family Counseling Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Manavu e-Family Counseling Services:

Shortcuts

Share