23/03/2026
✨📢హైదరాబాద్ రియల్ ఎస్టేట్ :HYDRAA దూకుడు| RRR, HAM రోడ్లతో భారీ మార్పులు🌟
https://youtu.be/3KnH0kRTYFo
👉 మార్చి 16–22, 2026 మధ్య హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది:
✅CURE ప్రాజెక్ట్, ₹43,000 కోట్లకు పైగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు నగర అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాయి.
✅లగ్జరీ హౌసింగ్‌లో ₹1 కోటి పైబడిన ఆస్తుల వాటా మొత్తం విలువలో 48%కి చేరింది.
✅HYDRAA చర్యలు, భూ వివాదాలు మరియు డిజిటల్ ల్యాండ్ రికార్డులు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
✅RRR, HAM రోడ్లు మరియు ఇండస్ట్రియల్ క్లస్టర్లు కనెక్టివిటీ మరియు పెట్టుబడులను పెంచుతున్నాయి.
👉 హైదరాబాద్ అభివృద్ధి – వాస్తవాలు, వైరుధ్యాలు, భవిష్యత్ దిశపై సమగ్ర దృష్టి.
✨ వారం వారం - ప్రతివారం వినండి – హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పై మీ అవగాహణలో ముందుండండి! ☺️
🏢 𝐏𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐞𝐝 𝐛𝐲: 𝐂𝐨𝐥𝐝𝐰𝐞𝐥𝐥 𝐁𝐚𝐧𝐤𝐞𝐫 𝐒𝐮𝐭𝐫𝐚 𝐏𝐫𝐨𝐩𝐞𝐫𝐭𝐲
✨📢హైదరాబాద్ రియల్ ఎస్టేట్ :HYDRAA దూకుడు| RRR, HAM రోడ్లతో భారీ మార్పులు🌟👉 మార్చి 16–22, 2026 మధ్య హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగ....