Banking&msme Support

Directions Website

Banking&msme Support Banking & MSME consultants.

26/09/2026

*భార్య, పిల్లలు ఉన్నా.. మరణించిన ఉద్యోగి తల్లికి Family Member Certificate నిరాకరించలేరు: ఏపీ హైకోర్టు*

https://whatsapp.com/channel/0029VaCtKDCHLHQQd6oMTG2e

మరణించిన Government Employeeకు భార్య, పిల్లలు ఉన్నారనే కారణంతో అతని తల్లి Family Member Certificate కోసం దరఖాస్తు చేయడానికి అనర్హురాలు కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లి కూడా deceased employeeకు family member అని, భార్య certificate కోసం apply చేసే వరకు ఆమెను వేచి ఉండమని చెప్పలేరని Justice B.S. Bhanumathi తీర్పు ఇచ్చారు.

68 ఏళ్ల Mandula Khasim Bi కుమారుడు Mandula Moulali Police Constableగా పనిచేస్తూ 01.06.2025న మరణించారు. తన కుమారుడి service recordsలో తానే nomineeగా ఉన్నానని పేర్కొంటూ, service-related benefits కోసం Family Member Certificate కోరుతూ ఆమె Meeseva ద్వారా దరఖాస్తు చేశారు. అయితే Moulaliకి 2023లో వివాహమైందని, divorce proceedings ఆయన మరణించే సమయానికి pendingలో ఉన్నాయని పేర్కొంటూ Tahsildar 24.01.2026న ఆమె applicationను reject చేశారు.

ఈ rejectionను High Court తప్పుబట్టింది. G.O.Ms.No.145, Revenue (SER.II) Department, dated 25.04.2015 ప్రకారం Family Member Certificate అనేది deceasedతో applicantకు, ఇతర family membersకు ఉన్న factual relationshipను నమోదు చేసే certificate. Application వచ్చిన తర్వాత Tahsildar ఏడు రోజుల notice ఇచ్చి, enquiry నిర్వహించి, panchanama నమోదు చేసి, ఆ తర్వాత certificate issue చేయాలా లేదా reject చేయాలా నిర్ణయించాలి.

మరణించిన కుమారుడికి భార్య లేదా పిల్లలు ఉన్నప్పటికీ తల్లి family member అనే status పోదని Court పేర్కొంది. Enquiryలో భార్య, పిల్లలు లేదా ఇతర family members కూడా certificateలో చేర్చడానికి అర్హులని తేలితే వారి పేర్లను కూడా చేర్చవచ్చు. కానీ భార్య ముందుగా application చేయలేదనే కారణంతో తల్లి applicationను తిరస్కరించడం సరికాదని Court స్పష్టం చేసింది.

దీంతో Tahsildar ఇచ్చిన rejection endorsementను set aside చేసి, G.O.Ms.No.145లోని procedure ప్రకారం enquiry నిర్వహించాలని High Court ఆదేశించింది. Petitioner deceased employee తల్లి అని enquiryలో నిర్ధారణ అయితే, ఇతర అర్హులైన family members పేర్లతో కలిపి Family Member Certificate issue చేయాలని direction ఇచ్చింది.

ఇక్కడ మరో ముఖ్యమైన distinction ఉంది. Family Member Certificate అంటే Legal Heir Certificate కాదు. G.O.Ms.No.145లోనే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. Family Member Certificate ప్రధానంగా factual family relationshipను నమోదు చేస్తుంది; Civil Court proceedingsలో అవసరమయ్యే Legal Heir Certificateకు ఇది substitute కాదు. అలాగే certificateలో పేరు ఉండటం ఒక్కటే అన్ని service benefitsపై exclusive entitlementను నిర్ణయించదు; ఆయా benefitsకు వర్తించే service/pension rules, nomination, succession rights వేరుగా పరిశీలించాల్సి ఉంటుంది.

సర్వీస్ లా కోణంలో ఈ తీర్పు ముఖ్యమైనది. “Deceased employee married కాబట్టి wife మాత్రమే apply చేయాలి” అనే blanket approach సరైంది కాదు. Family Member Certificate విషయంలో prescribed enquiry నిర్వహించి వాస్తవ family relationshipను నమోదు చేయడమే Revenue Authority బాధ్యత.

Case: Mandula Khasim Bi v. State of Andhra Pradesh & Others, W.P. No.14703 of 2026, Andhra Pradesh High Court, Justice B.S. Bhanumathi, Decision: 08.07.2026

25/09/2026

25/09/2026

Alert .For Customer convenience, SBI branches will remain open on Sunday, 27 September 2026.

25/09/2026

A nationwide 3-day bank employee strike is scheduled from September 28 to September 30, 2026.

21/09/2026

PF SELLING INCREASED TO 25K.

21/09/2026

UPI PAYMENTS -IMPACT ON MIDDLE CLASS.

20/09/2026

Increase in CIBIL report charges ❗

17/09/2026

Technical support for MSME`S
, ,

Address

Skanda Financials, Himayath Nagar
Hyderabad
500020

Alerts

Be the first to know and let us send you an email when Banking&msme Support posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share