YSRCP Guntakal

YSRCP Guntakal Guntakal

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జగనన్నకు ముందస్తుగా రాఖి కట్టి రక్షబంధన్ శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన...
26/08/2026

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జగనన్నకు ముందస్తుగా రాఖి కట్టి రక్షబంధన్ శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతిరెడ్డి గారు...

మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ మిలాద్ - ఉన్ - నబి శుభాకాంక్షలుప్రేమ, శాంతి, సోదరభావం, మ...
26/08/2026

మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ మిలాద్ - ఉన్ - నబి శుభాకాంక్షలు
ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహమ్మద్ ప్రవక్త బోధనలు మనందరికీ ఆదర్శప్రాయమైనవి. ఆయన చూపిన సన్మార్గంలో నడుస్తూ సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, శాంతి, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ పవిత్రమైన మిలాద్ - ఉన్ - నబి పర్వదినం ప్రతి ముస్లిం కుటుంబంలో సంతోషం, శాంతి, ఆరోగ్యం, సౌభాగ్యాలను నింపాలని, అందరూ ఆనందంగా, ఐకమత్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మిలాద్ - ఉన్ - నబి శుభాకాంక్షలు.
మీ
వై. వెంకటరామిరెడ్డిగారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
గుంతకల్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ & మాజీ శాసనసభ్యులు

25/08/2026
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో వైఎస్ జగన్‌ను కలిసిన మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన...
25/08/2026

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో వైఎస్ జగన్‌ను కలిసిన మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతిరెడ్డిగారు
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి గారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు, గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి గారి కుమార్తె శ్రీమతి నైరుతిరెడ్డి గారు, ఆదోని యువ నాయకులు మనోజ్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీమతి నైరుతిరెడ్డి గారు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని ఆత్మీయంగా జరుపుకున్నారు.
అనంతరం పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, రాబోయే రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.

వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో శ్రీ వైయస్ జగన్ గారు సమావేశం.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీ...
25/08/2026

వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో శ్రీ వైయస్ జగన్ గారు సమావేశం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతిరెడ్డి గారు ముందస్తుగా జగనన్నకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు

25/08/2026

వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో శ్రీ వైయస్ జగన్ గారు సమావేశం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతిరెడ్డి గారు ముందస్తుగా జగనన్నకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు

25/08/2026

Address

Guntakal
515842

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Guntakal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share