25/08/2026
స్త్రీలకు పురుషులు తో పాటు అన్ని రంగాల్లో స్వేచ్ఛ,సమాన అవకాశాలు ఉండాలి.ఎందుకంటే మొదటి చిత్రం లో ఆడబిడ్డ మాదిరి ఆకాశమే హద్దుగా ఎదగడానికి.
అంతే కాని పురుషులు చేసే తప్పుల్లో స్వేచ్ఛ, సమానత్వం కావాలి అనే విధంగా ప్రవర్తిస్తున్న కొందరి ఆధునిక మహిళల జీవన శైలి వలన మితిమీరిన స్త్రీ స్వేచ్ఛ అవమానాలు పాలు అవుతుంది.
స్త్రీ/పురుషుల కు స్వేచ్ఛ అంటే బట్టలు విప్పుకొని తిరగడం లోను,భర్త/భార్య లను చంపడం లోను,పబ్ లలో ఎగరదానికో,మందు కొట్టి పబ్లిక్ ప్లేస్ లలో గలాట చేయడానికో,ప్రకృతికి విరుద్ధంగా స్వలింగ వివాహాలు చేసుకోవడానికో,వివాహ వ్యవస్థ ఔచిత్యాన్ని కించపరిచేలా ,ఇష్టం వచ్చినట్లు వివాహేతర సంబంధాలు కలిగి ఉండడం లోనో సమానంగా పోటీపడే విధంగా ప్రవర్తించడం కాదు.
క్రింది చిత్రం లో తెలిపినట్లు మహారాష్ట్రలో ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు వివాహం చేసుకోడానికి రెడీ అయి పోయి,సమాజానికి గుప్పు సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అట. చట్టం గుర్తించని ఈ పెండ్లిని చేసుకునే ఈ ప్రభుత్వ ఉద్యోగుల చేష్టలు ఎంతవరకు సమంజసం.?ఇలాంటి స్వేచ్ఛ కోసమేనా పురుష ఆధిపత్య సమాజం లో ఇన్నాళ్లుగా కొట్టాడుతుంది.?