Kurlapalli venki

Kurlapalli venki Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kurlapalli venki, Legal, Dharmavaram.

03/04/2021

కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల ఎంపిటిసి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మాజీ ఎంపిపి తగరకుంట ప్రభాకర్ గారి కోడలు శ్రీమతి బోదుల స్వాతి గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి, వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ...

05/03/2021
15/02/2021
23/01/2021

* రేపు అనగా తేదీ 24.01.2021వ తేదీన,
* పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,
* కీ శే పరిటాల రవీంద్ర గారి 16వ వర్ధంతి సందర్బంగా,
* పరిటాల మరియు తెదేపా కుటుంబసభ్యులు, అభిమానులందరు వెంకటాపురం గ్రామానికి వచ్చి పరిటాల ఘాట్ నందు మన అభిమాన నాయకునికి ఘనంగా నివాళి అర్పిద్దాం...

08/12/2020

అందరికీ అన్నం పెట్టే రైతన్నలు తమ హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నారు. వారి న్యాయమైన పోరాటానికి మనమూ సంఘీభావం తెలుపుదాం!!

శ్రేయోభిలాషుల పిలుపు మేరకు వివాహ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా...తగరకుంట రామంజి అన్న
15/08/2020

శ్రేయోభిలాషుల పిలుపు మేరకు వివాహ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా...
తగరకుంట రామంజి అన్న

 #కష్టం ప్రతి  #ఒక్కరికి వస్తది  #జయించిన వాడు  #రాజు అవుతాడు  #తలవంచిన వాడు  #బానిసవుతాడుఈ  #సమాజం  #కష్టం ఎలాంటిది అని...
29/06/2020

#కష్టం ప్రతి #ఒక్కరికి వస్తది
#జయించిన వాడు #రాజు అవుతాడు
#తలవంచిన వాడు #బానిసవుతాడు
ఈ #సమాజం #కష్టం ఎలాంటిది అని #చూడదు
#గెలిచావా #ఓడవా అని #మాత్రమే చూస్తుంది

12/05/2020

మా అడుగు పరిటాల శ్రీరామ్ అన్నతో..
మా వెలుగు పరిటాల శ్రీరామ్ అన్నతో..

ఇప్పటికైనా, ఎప్పటికైనా, ఏ నాటికైనా,,...
పరిటాల వారి నుంచి దూరం కావాలంటే మా ప్రాణాలు పోవాలి

జై పరిటాల శ్రీరామ్ అన్న...
జై తెలుగుదేశం...

Address

Dharmavaram
515671

Website

Alerts

Be the first to know and let us send you an email when Kurlapalli venki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category