Advocate Santhosh Kumar vadderaj

Advocate Santhosh Kumar vadderaj "I'm a legal awareness creator passionate about making the law understandable for everyone.

My goal is to empower you with practical knowledge about your rights and legal responsibilities, helping you navigate life's complexities with confidence.

మన  #చదువు  #పడిపోతుందా....?
22/08/2026

మన #చదువు #పడిపోతుందా....?

అట్రాసిటీ కేసు పట్ల అవగాహన అవసరం ఇది అందరికి తెలిసెలా షేర్ చెయ్యండి.
22/08/2026

అట్రాసిటీ కేసు పట్ల అవగాహన అవసరం ఇది అందరికి తెలిసెలా షేర్ చెయ్యండి.

పెలెట్ల వాడకం తప్ప....? అని సందేహం ఉన్న వాళ్ళు చదవండి.
22/08/2026

పెలెట్ల వాడకం తప్ప....? అని సందేహం ఉన్న వాళ్ళు చదవండి.

కాక్రోజ్ డిమాండ్ సరైనదేనా.....? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు లేవ....?నేను SSC చదువుతున...
22/08/2026

కాక్రోజ్ డిమాండ్ సరైనదేనా.....? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు లేవ....?

నేను SSC చదువుతున్న రోజులలో మా ఇంగ్లీష్ మేడం మాత్రం అలా కాదు మాకు చాలా బాగా చదువు చెప్పేది
మమ్మల్ని నాలుగు పీకిన తర్వాత చెప్పేది, కాకపోతే ఆమె చదువు చెప్పాలి అంటే ముందు ఆమెను మేము నిద్రలేపాల్సి ఉండేది, నిద్రలేపిన వాడికి మినిమం కోటింగ్ తర్వత మేడం నిద్ర బ్రేక్ టైమ్ లో ఒక 10నిమిషాలు క్లాస్.

NOTE : నేను చదివింది కూడా ప్రభుత్వం వారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.(ZPHS)

గత 60 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం, పాకిస్తాన్ చైనాలతో చేతులు కలిపి దేశానికి చేస్తున్న పెద్ద నష్టం నుండి దేశ ప్రజ...
22/08/2026

గత 60 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం, పాకిస్తాన్ చైనాలతో చేతులు కలిపి దేశానికి చేస్తున్న పెద్ద నష్టం నుండి దేశ ప్రజలను కాపాడిన ప్రధాని మోడీజీ.
దేశ ప్రజలను షుగర్ వ్యాధి నుండి కాపాడడానికి చెరుకు ను చక్కెర ఉత్పత్తి కి కాకుండా ఇథనాల్ తయారి కంపెనీలకు మళ్ళించి చక్కెర కొరత సృష్టించి చక్కెరకు రేటు పెరిగేలా చేసి చక్కెర ను దేశ ప్రజలకు దూరం చెయ్యాలి అనే గొప్ప నిర్ణయం జయహో మోదీ జీ
😀😀😀😀😀😀🙏🙏🙏🙏🙏🙏
#చక్కెరకొరత #చెరుకురైతు #ఇథనాల్ #మోడీ #కాంగ్రెస్

మగాడికి ఉన్న ఒక్క వెసులుబాటు కూడా పోయింది ఇక అంతా అస్సాం.
22/08/2026

మగాడికి ఉన్న ఒక్క వెసులుబాటు కూడా పోయింది ఇక అంతా అస్సాం.

పాస్టర్ రూపంలో ఉన్న గోస్టర్ గాడు విడు, వీడికి మరణ శిక్ష విధించకుండ అంతకంటే గోరమైన్ శిక్ష విధించాలి అంటాను మీరేమంటారు.......
21/08/2026

పాస్టర్ రూపంలో ఉన్న గోస్టర్ గాడు విడు, వీడికి మరణ శిక్ష విధించకుండ అంతకంటే గోరమైన్ శిక్ష విధించాలి అంటాను మీరేమంటారు....?

అందరు   ను అనే వాళ్ళే కానీ  #అడ్వకేట్ కానీ వాళ్ళు కూడా కోర్టులో అడ్వకేట్ గౌన్ వేసుకుని కేసులు గెలుస్తున్న, వ్యవస్థకు చట్...
21/08/2026

అందరు ను అనే వాళ్ళే కానీ #అడ్వకేట్ కానీ వాళ్ళు కూడా కోర్టులో అడ్వకేట్ గౌన్ వేసుకుని కేసులు గెలుస్తున్న, వ్యవస్థకు చట్టాలకు లోబడి ఏం చెయ్యలేని దిన పరిస్థితి అడ్వకేట్ లది.

జర అగవోయ్   సారు.
21/08/2026

జర అగవోయ్ సారు.

Address

Anandh Nagar
Bowenpally
500011

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Advocate Santhosh Kumar vadderaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Advocate Santhosh Kumar vadderaj:

Shortcuts

Share