Advocate Gunji Santhosh Kumar vadderaj

Directions Website Contact the business

Advocate Gunji Santhosh Kumar vadderaj "I'm a legal awareness creator passionate about making the law understandable for everyone.

My goal is to empower you with practical knowledge about your rights and legal responsibilities, helping you navigate life's complexities with confidence.

25/09/2026

మగాళ్ళు ముఖ్యంగా మొగుళ్ళు ఇది మీకోసం నచ్చితే మీ లాంటి వాళ్ళు నలుగురికి షేర్ చేయడం మర్చిపోవద్దు
మీ అభిప్రాయం కామెంట్ చెయ్యడం అస్సలు మర్చిపోవద్దు.

ఈ విషయం లో కూడా రాజధాని గా మారడం బాధాకరం
25/09/2026

ఈ విషయం లో కూడా రాజధాని గా మారడం బాధాకరం

24/09/2026

పోలీస్ స్టేషన్ లో #పోలీస్,V/S #అడ్వకేట్

ఆయన సీరియస్ గా తీసుకుంటే ఈ సారి మీ కుటుంబం ఓటు వేసి గెలిపించకపోతే చచ్చిపోతం అని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే వీడియోలో మీకు...
24/09/2026

ఆయన సీరియస్ గా తీసుకుంటే ఈ సారి మీ కుటుంబం ఓటు వేసి గెలిపించకపోతే చచ్చిపోతం అని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే వీడియోలో మీకు బదులు మీ ఫోటో ఉంటుంది జాగ్రత్త, ఆయన గన్నులో బులెట్లు పోగొట్టుకోవడంలో స్పెషలిస్ట్.

 #ప్రభుత్వకర్యాలయలో ప్రజలకోసం  #పనిచేయాల్సిన  #అధికారులు ప్రజలకోసం  #రీల్స్ చేస్తున్నారు.
24/09/2026

#ప్రభుత్వకర్యాలయలో ప్రజలకోసం #పనిచేయాల్సిన #అధికారులు ప్రజలకోసం #రీల్స్ చేస్తున్నారు.

మెడికల్ మాఫియా కి సహకరించే ఒక డాక్టర్ సంపాదన80 కోట్లు అంటే దేశంలో ఎంతమంది  మెడికల్ మాఫియా డాక్టర్లు ఉన్నారు ఎంత సంపాదిస్...
24/09/2026

మెడికల్ మాఫియా కి సహకరించే ఒక డాక్టర్ సంపాదన
80 కోట్లు అంటే దేశంలో ఎంతమంది మెడికల్ మాఫియా డాక్టర్లు ఉన్నారు ఎంత సంపాదిస్తున్నారు....?

  తెలంగాణాలో అన్నదికారికంగా మొదలు పెట్టారు అన్నరోజే అమలు ప్రక్రియలో లోపాలు ఉన్నాయి అని ఆ రోజే మనం ఇదే వేదిక మీద చెప్పడం ...
24/09/2026

తెలంగాణాలో అన్నదికారికంగా మొదలు పెట్టారు అన్నరోజే అమలు ప్రక్రియలో లోపాలు ఉన్నాయి అని ఆ రోజే మనం ఇదే వేదిక మీద చెప్పడం జరిగింది అదే ఇ రోజు నిజం అయ్యింది

ఎన్నికల అధికారుల మధ్యలో SIR ప్రక్రియ మీద కుదరని ఏక అభిప్రాయం .

దేశం కోసం ధర్మం కోసం అని కాషాయ కండువా కప్పుకుని వీళ్ళు చేసే ఘోరాలు ఇంకా ఎన్ని చూడాలో ....
23/09/2026

దేశం కోసం ధర్మం కోసం అని కాషాయ కండువా కప్పుకుని వీళ్ళు చేసే ఘోరాలు ఇంకా ఎన్ని చూడాలో ....

పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ చేసుకోపోతే జరిగేది ఇది సామాన్యుడు అయిన చట్టాలు చదువుకున్న న్యాయవాదులు అయినా మా ముందు మా పో...
23/09/2026

పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ చేసుకోపోతే జరిగేది ఇది సామాన్యుడు అయిన చట్టాలు చదువుకున్న న్యాయవాదులు అయినా మా ముందు మా పోలీస్ స్టేషన్లో సున్నా అని బెదిరిస్తారు.

దానికి నిదర్శనం నిన్న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన న్యాయవాదుల మీద దౌర్జన్యం చేసిన పోలీసులు.

40 పైసలు కడితే  మేము చచ్చిపోక పోతే మమ్మల్ని కట్టమని అడుక్కోవడం ఎందుకు కట్టకపోతే మీరు చచ్చిపోతారా....? మీరు కూడా ఏం చచ్చి...
23/09/2026

40 పైసలు కడితే మేము చచ్చిపోక పోతే మమ్మల్ని కట్టమని అడుక్కోవడం ఎందుకు కట్టకపోతే మీరు చచ్చిపోతారా....? మీరు కూడా ఏం చచ్చిపోరు, ప్రజల మీద భారాలు మోపడం, ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరించడం మీకు బాగా అలవాటైపోయింది.
ఇదెక్కడి దేశభక్తో ఏమో మరి .

Address

Anandh Nagar
Bowenpally
500011

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Advocate Gunji Santhosh Kumar vadderaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Advocate Gunji Santhosh Kumar vadderaj:

Shortcuts

Share