01/06/2026
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన మంత్రిత్వ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? Pro. గారు, గారు, ఏదో మీ స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లి పబ్బం గడుపుకుంటామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు అని తెలియజేస్తున్నాం.
ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా తెలంగాణ వాదులం అని మాట్లాడుతున్న సూడో తెలంగాణ వాదుల్లారా ఖబర్దార్. జూన్ రెండో తారీఖున "తెలంగాణ నవ నిర్మాణ కోసం" హైదరాబాదులో జరుగుతున్న జనసేన ఉద్యమిల మహాసభ విజయవంతం కావాలని, ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్ర ఉద్భవించిందో ఆ ఆశయం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా నెరవేరుతుందని ఆశిస్తున్నాం.
జై జనసేన, జైహింద్.
#రైతేరాజు
#లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు.