Kodi Pravin

Kodi Pravin Kodi Pravin is an advocate in rajahmundry

Watch live on
18/12/2022

Watch live on

రాజమహేంద్రవరం లో శెట్టిబలిజ ఆత్మగౌరవ సభ ప్రత్యక్ష ప్రసారం... || VSB TV LIVEFOR MORE NEWS UPDATE SUBSCRIBE US :Youtube : https://www.youtube.com/c/VSBNEWSTelu...

ఈ ఆదివారం జరగబోయే శెట్టిబలిజ ఆత్మగౌరవం సభను జయప్రదం చేద్దాం!!జై శెట్టిబలిజ జై జై శెట్టిబలిజ!!
17/12/2022

ఈ ఆదివారం జరగబోయే శెట్టిబలిజ ఆత్మగౌరవం సభను జయప్రదం చేద్దాం!!
జై శెట్టిబలిజ జై జై శెట్టిబలిజ!!

శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ!!! 1 Days to go..
17/12/2022

శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ!!! 1 Days to go..

శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ!!! 2 Days to go..
16/12/2022

శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ!!! 2 Days to go..

శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ!!!!  3 DAYS TO GO...
15/12/2022

శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ!!!! 3 DAYS TO GO...

మన ఐక్యత చూపిద్దాం. శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ.....4 DAYS TO GO!!!
14/12/2022

మన ఐక్యత చూపిద్దాం. శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ.....4 DAYS TO GO!!!

సంఘ సభ్యులకు ఇదే నా పిలుపు కదలి రండి... మన జాతి ఐక్యతను కాపాడుకుందాం!!డిసెంబరు 18 అదివారం రాజమండ్రి మున్సిపల్ స్టేడియం న...
09/12/2022

సంఘ సభ్యులకు ఇదే నా పిలుపు కదలి రండి... మన జాతి ఐక్యతను కాపాడుకుందాం!!
డిసెంబరు 18 అదివారం రాజమండ్రి మున్సిపల్ స్టేడియం నందు మధ్యాహ్నం 2:00 గంటలకు జరుగు శెట్టిబలిజ మహసభ ను జయప్రదం చేయండి ... జై శెట్టిబలిజ.

మన ఐక్యత చూపిద్దాం మన శెట్టిబలిజ ఆత్మగౌరవ సభను విజయవంతం చేద్దాం.మున్సిపల్ స్టేడియం రాజమండ్రి.తేది : 18/12/2022, సమయం : మ...
02/12/2022

మన ఐక్యత చూపిద్దాం
మన శెట్టిబలిజ ఆత్మగౌరవ సభను విజయవంతం చేద్దాం.
మున్సిపల్ స్టేడియం రాజమండ్రి.
తేది : 18/12/2022, సమయం : మధ్యాహ్నం 2 గంటల నుండి.

సామాజిక సంస్కరణల నాందికర్త, బడుగు జనోద్ధారకుడు మహాత్మాజ్యోతి రావు పూలె గారి వర్ధంతి  సందర్భంగా నా ఘన నివాళులు.          ...
28/11/2022

సామాజిక సంస్కరణల నాందికర్త, బడుగు జనోద్ధారకుడు మహాత్మాజ్యోతి రావు పూలె గారి వర్ధంతి సందర్భంగా నా ఘన నివాళులు.

శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ జయప్రదం చేయండి!జై శెట్టిబలిజ జై జై శెట్టిబలిజ!!మున్సిపల్ స్టేడియం రాజమండ్రి.తేది : 18/12/2022, స...
25/11/2022

శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ జయప్రదం చేయండి!

జై శెట్టిబలిజ జై జై శెట్టిబలిజ!!

మున్సిపల్ స్టేడియం రాజమండ్రి.
తేది : 18/12/2022, సమయం : మధ్యాహ్నం 2 గంటల నుండి.

పట్టుదల అనే కవచం ధరించి పోరాడదాం!!
21/11/2022

పట్టుదల అనే కవచం ధరించి పోరాడదాం!!

రాజమహేంద్రవరం స్థానిక శెట్టిబలిజ కేంద్రకార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
19/11/2022

రాజమహేంద్రవరం స్థానిక శెట్టిబలిజ కేంద్రకార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ.చలో రాజమండ్రి జై శెట్టిబలిజ ... జై జై శెట్టిబలిజ !!రండి ! కదలి రండి !! శెట్టిబలిజ జాతి సంఖ్య బలం...
16/11/2022

శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభ.

చలో రాజమండ్రి జై శెట్టిబలిజ ... జై జై శెట్టిబలిజ !!

రండి ! కదలి రండి !! శెట్టిబలిజ జాతి సంఖ్య బలం చూపిద్దాం ! మన సత్తా చాటుదాం !! ఇప్పటికే చాల నష్టపోయాం ! ఇక వద్దు .....

మన కులాన్ని మనం కాపాడుకుందాం..

శెట్టిబలిజ గానే పుట్టాం ...... శెట్టిబలిజ గానే బ్రతుకుదాం .....

జాతి ఔన్నత్వాన్ని ప్రజలకు , రాజకీయ పక్షాలకు తెలియజెసి కనువిప్పు కలిగిద్దాం .

శెట్టిబలిజ జాతీయులారా , ప్రతి ఒక్కరు హాజరై మహాసభను జయప్రదం చేయండి.

సంఘమే మన బలం ఐక్యతే మన ఆయుధం.
16/11/2022

సంఘమే మన బలం ఐక్యతే మన ఆయుధం.

శెట్టిబలిజ జాతీయులకు ఇదే మా ఆహ్వానం!కలసికట్టుగా వద్దాం, మహాసభ ను జయప్రదం చేద్దాం.
16/11/2022

శెట్టిబలిజ జాతీయులకు ఇదే మా ఆహ్వానం!

కలసికట్టుగా వద్దాం, మహాసభ ను జయప్రదం చేద్దాం.

డిసెంబర్ 18వ తేదీన మున్సిపల్ స్టేడియం నందు శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభకు ఇదే మా ఆహ్వానం శెట్టిబలిజ జాతిని మనమందరం రక్షించుకొ...
10/11/2022

డిసెంబర్ 18వ తేదీన మున్సిపల్ స్టేడియం నందు శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభకు ఇదే మా ఆహ్వానం శెట్టిబలిజ జాతిని మనమందరం రక్షించుకొందాం సంఖ్యా బలం చూపిద్దాం!!
-కోడి ప్రవీణ్

శెట్టిబలిజ సంఫీుయులు తమ పిల్లల్ని బాగా చదివించడం ద్వారా అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర శెట్టిబలి...
04/11/2022

శెట్టిబలిజ సంఫీుయులు తమ పిల్లల్ని బాగా చదివించడం ద్వారా అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య విజ్ఞప్తి చేసారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా అధికంగా ఉన్న సంఫీుయులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తమకు రావాల్సిన వాటాను దక్కించుకునేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం మున్సిపల్‌ స్టేడియంలో డిసెంబర్‌ 18వ తేదీన జరిగిన శెట్టిబలిజ ఆత్మగౌరవ సభకు సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని స్థానిక విఎల్‌ పురంలో ఉన్న కోడి ప్రవీణ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసారు. ఈ కార్యాలయాన్ని శుక్రవారం గుబ్బల తమ్మయ్య ప్రారంభించారు. దీనికి ముందుకు సంఘం వ్యవస్ధాపకులు దొమ్మేటి వెంకట రెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గీత కుల వృత్తినే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న శెట్టిబలజల్లో చాలా మంది ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు సాగలేకపోతున్నారన్నారు. వారందరిని ముందుకు తీసుకుని వెళ్లి జాతి అభివృద్ధికి కృషిచేయాలనే లక్ష్యంతో శెట్టిబలిజ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన కోడి ప్రవీణ్‌ను అభినందించారు. వారికి తగిన ప్రాధాన్యం కలిగేలా చేయడంతో పాటు, అన్ని సమస్యలను చర్చించుకునేందుకు ఈ కార్యాలయం మంచి వేదికగా పనిచేస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు తమవంతుగా జాతికి సేవ చేయడానికి ముందుకు రావాలన్నారు. జాతిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారందరికి మేలు జరిగేలా నాయకులు కృషిచేయాలని సూచించారు. విద్య, వైద్య రంగంలో తమ పిల్లల్ని బాగా ముందడుగు వేసేలా చేయాలని కోరారు. వాసంశెట్టి గంగాధర్‌ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సామాజిక వర్గానికి చెందిన వారందరికీ మేలు జరిగేలా చేయడానికే ఈ కేంద్ర కార్యాలయాన్ని విఎల్‌పురంలో ప్రారంభించామన్నారు. కోడి ప్రవీణ్‌ తన కార్యాలయాన్ని శెట్టిబలిజ కేంద్ర కార్యాలయానికి ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న శెట్టిబలిజల ఆత్మ గౌరవ సభ ద్వారా సంఫీుయులు రాజకీయంగా తమ వాటా దక్కించుకునేందుకు అవసరమైన కార్యాచరణ చేస్తామని ప్రకటించారు. కోడి ప్రవీణ్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 18వ తేదీన మున్సిపల్‌ స్టేడియంతో జరిగే శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభకు సంఫీుయులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. శెట్టిబలిజ సంఫీుయుల్లో చైతన్యం లేదని చాలా మంది అంటున్నారని ఈ సభ ద్వారా సంఘటితంగా ఎలా ఉండాలో శెట్టిబలిజల్ని చూసి నేర్చుకోవాలనే విధంగా ముందుకు సాగుతామన్నారు. శెట్టిబలిజ సత్తా చాటడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంఫీుయులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో శెట్టిబలిజ సంఘ నాయకులు కడియాల వరబాబు, పిన్నింటి ఏకబాబు, అప్పారి జయప్రకాష్‌, పెంకే సురేష్‌, పితాని కుటుంబ రావు, పితాని లక్ష్మికుమారి, పిల్లి శ్యామ్‌కుమార్‌, కడలి రామకృష్ణ, సింహ నాగమణి, కట్టా సత్యనారాయణ, గుత్తుల సాయి, వాసంశెట్టి రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Team Kodi Pravin

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Kodi Pravin posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Law Practice?

Share