Nava Bharath Elite Advocates Association

Nava Bharath Elite Advocates Association To exchange the Legal Knowledge With Fellow Advocates.

15/05/2026
NEET paper leaks are destroying the dreams of millions of students.23 lakh aspirants are forced to suffer again because ...
13/05/2026

NEET paper leaks are destroying the dreams of millions of students.

23 lakh aspirants are forced to suffer again because of failures in the system. Students and families are facing stress, anxiety, and uncertainty while public money worth crores is being wasted on re-examinations.

This is not just an administrative failure — it is a betrayal of students’ hard work and future. Accountability cannot be avoided anymore.

We demand transparency, strict action against paper leak mafias, and the resignation of the Central Education Minister.

దేవుని సన్నిధిలో దోపిడీ కలియుగ వైకుంఠం తిరుమల లో సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుని సాక్షిగా వెండి వాకిలిలో ద్వజస్తంభం సమక్షంలో...
28/04/2026

దేవుని సన్నిధిలో దోపిడీ

కలియుగ వైకుంఠం తిరుమల లో సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుని సాక్షిగా వెండి వాకిలిలో ద్వజస్తంభం సమక్షంలో వెంకటేశ్వరుని పాదాల వద్ద ఉంచిన అక్షితల పేరుతో భక్తులను మోసం చేస్తూ వారి భక్తిని, భయాన్ని ఆదాయంగా మలుచుకుంటున్నారు... కాదు కాదు దోచుకుంటున్నారు.

దర్శనం చేసుకుని ప్రసాదం కోసం వెండివాకిలీ దాటిన భక్తులను చాటుకు పిలిచి ( కెమెరాలు చూడటం లేదా 🤫) సాక్షాత్ స్వామివారి పాదాల చెంత ఉంచిన అక్షితలు, తీసుకోండి అంటే మొహమాటం, భయం, భక్తిభావం విహుతులను చేయదా..... ఒకచేత్తో ఇస్తూ మరోచేయి డబ్బులకోసం చాపేవారిని, జరుగుతున్న తతంగాన్ని చూస్తూ స్పందించని అధికారులను ఏమనాలి. డబ్బుల కోసం నారాయణున్ని అడ్డంపెట్టుకునే వీళ్ళు అదే డబ్బులకోసం ఎంతకైనా తెగించారని నమ్మకమేముంది.

దోపిడీ చిన్నదే అనిపించవచ్చు, దోపిడీ స్వభావం చిన్నది కాదు, దేవదేవున్నే ఏమార్చే వాళ్ళు ఎంతకైనా తెగించరా

# # #

Address

Near Muncipal Office
Manthani
505184

Website

Alerts

Be the first to know and let us send you an email when Nava Bharath Elite Advocates Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nava Bharath Elite Advocates Association:

Share